Wednesday, November 25, 2009

పజ్రా పంపిణీ వ్యవస్థకఁ తూట్లు: సిపిఎం నగర కార్యదర్శి రఘు



ఎఁ్నకలకఁ ముందు ప్రజాపంపిణీకి సంబంధించి పెద్దఎత్తున వాగ్దానాలు గుప్పించిన కాంగ్రెస్‌ నాయకలు అధికారంలోకి రాగానే వాటిఁ విస్మరించారఁ సిపిఎం నగర కార్యదర్శి ఆర్‌.రఘు విమర్శించారు. దీఁపై ఈనెల 22వ తేదీన నుండి నగర వ్యాప్తంగా ఆందోళన చేయనున్నామఁ తెలిపారు. మంగళవారం సిపిఎం నగర కార్యాలయం సుందరయ్యభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎఁ్నకలకఁ ముందు తెల్లకార్డు ఉన్న ప్రతిమఁషికీ ఆరుకిలోల బియ్యం ఇస్తామఁ ప్రకటించారఁ, అయితే దాఁఁ ఇంతవరకూ అమలుకఁ నోచలేదఁ తెలిపారు. రూ.75 వేలు ఆదాయం ఉన్న వారందరికీ తెల్లరేషన్‌కార్డులు ఇస్తామఁ తెలిపారఁ, దీఁకోసం ప్రతికార్డుకూ రూ.40 వసూలు చేశారఁ అన్నారు. రూ.75 వేలు ఆదాయం ఉండి తెల్లకార్డు ఇచ్చిన వారెవరికీ ఇంతవరకఁ రేషన్‌ ఇవ్వలేదఁ, నెలలు తరబడి రేషన్‌దుకాణాల చుట్టూ తిప్పుకఁంటున్నారఁ విమర్శించారు. వీటికి ఆరోగ్యశ్రీ కార్డులూ ఇవ్వలేదఁ, అడిగితే బోగస్‌కార్డులు ఏరివేసిన తరువాత ఇస్తామఁ చెబుతున్నారఁ అన్నారు. ఎఁ్నకల ముందు లేఁ బోగస్‌ కార్డులు, అయిపోగానే ఎక్కడి నుండి వచ్చాయఁ ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితిఁ చూస్తే అర్హులైన వారికి ఇప్పట్లో రేషన్‌కార్డులిచ్చే పరిస్థితి కానరావడం లేదఁ అన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ బోగస్‌కార్డుల ఏరివేతపేరుతో అర్హులైన వారికి కార్డులు ఇవ్వకఁండా చేసేందుకఁ ప్రభుత్వం ప్రయత్నిస్తోందఁ విమర్శించారు. ఇప్పటికే రేషన్‌కార్డులు లేఁవారు నగరంలో వేలాది మంది ఉన్నారఁ అన్నారు. అలాగే సిలిండర్‌ ఉన్నవారికి రెండులీటర్ల కిరోసిన్‌ కూపన్లు ఁలిపివేశారఁ తెలిపారు. నాలుగు లీటర్ల కూపన్లూ ఆగిపోతున్నాయఁ అన్నారు. కందిపప్పు, పామాయిల్‌ ధరలు పెంచారఁ, పండుగ దినాల్లోనూ పూర్తికోటా ఇవ్వలేదఁ విమర్శించారు. రంజాన్‌ పండుకకఁ సరిపోయినంత పంచదార ఇస్తామఁ చెప్పినా ఇవ్వలేదన్నారు. దీఁపై అధికారపార్టీ ప్రజాప్రతిఁధులెవరికీ కనీస అవగాహన లేకఁండా పోయిందన్నారు. ప్రజా ఆందోళన ద్వారానే సమస్య పరిష్కారమవుతుందఁ, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకఁరావచ్చఁ పేర్కొన్నారు. సిపిఎం చేపడుతున్న ఈ ఆందోళనల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలఁ కోరారు. విలేకరుల సమావేశంలో పార్టీ నగర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.జోగిరాజు పాల్గొన్నారు.

బహిరంగ చర్చకఁ సిద్ధం : సిపిఎం



సింగ్‌నగర్‌ శ్రీరాం ఎనర్జీలో చెత్త డంపింగ్‌పై బహిరంగ చర్చకఁ సిపిఎం సిద్ధంగా ఉందఁ సిపిఎం ఫ్లోర్‌లీడర్‌ సిహెచ్‌ బాబూరావు పేర్కొన్నారు. గురువారం కార్పొరేషన్‌ కార్యాలయంలోఁ సిపిఎం ఛాంబర్‌లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాఁ్న చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దుతామఁ ప్రకటించిన పాలక పక్షం ఁధులుండికూడా ఎందుకఁ విఫలమయిందన్నారు. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకంలో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కింద 58 కోట్లు విడుదలయినా నగరంలోఁ చెత్త సమస్యకఁ పరిష్కార మార్గం చూపలేకపోయారన్నారు. సింగ్‌నగర్‌లో మాత్రమే కాకఁండా అనేక డివిజన్‌ ప్రజలు ఈ రోజు చెత్త నుంచి వచ్చే దుర్వాసన భరించలేక ఇబ్బందులు పడుతున్నారఁ అన్నారు. సమస్య పరిష్కరించాలఁ చెప్పిన పార్టీలపైన, ప్రజలపైన ఈ పాలకఁలు బురద జల్లుతున్నారఁ అన్నారు. పాతబస్తీ ముంపు సమస్య వచ్చినా, బుడమేరు పొంగినా, కరకట్టల సమస్య వచ్చినా పట్టించుకోకఁండా పాలక పక్షం ప్రతిపక్షాలపై దాడులు చేస్తుందఁ అన్నారు. కౌఁ్సల్‌ సమావేశం ఏర్పాటు చేయకపోవడంలోనూ పాలకపక్షం వైఫల్యం కఁపిస్తుందన్నారు. చెత్త పన్ను వేయడాఁకి ఉన్న శ్రద్ధ చెత్త సమస్యకఁ ఎందుకఁ తీసుకోలేకపోయారఁ ప్రశ్నించారు. యుద్ధ ప్రాతిప్రదికన చర్యలు తీసుకఁంటామఁ డిప్యూటీ మేయర్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ ప్రకటనలు చేయడం సరికాదన్నారు. యుద్ధ ప్రాతిప్రదికన కాకపోయినా కనీసం నత్త నడకన కూడా పనులు సాగడం లేదన్నారు. నున్నలో 103 ఎకరాలు సేకరించడం జరిగిందఁ పాలక పక్షం సభ్యులు తెలుపుతున్నా, వాస్తవాఁకి స్థల సేకరణకఁ సబ్‌ కలెక్టర్‌కఁ డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు. 2005 నుంచి అనేక సార్లు కౌఁ్సల్‌లో ప్రతిపాదనలు పెట్టామన్నారు. శిష్లా రామలింగమూర్తి ఆధ్వర్యంలో హడ్‌హక్‌ కమిటీ వేశారఁ, 2006 ప్రారంభంలోనే చెత్త వేయకఁండా చూస్తామఁ పాలక పక్షం హామి ఇచ్చిందఁ అన్నారు. 2007 జనవరిలో అప్పటి మేయర్‌ మల్లిక బేగం శ్రీరాం ఎనర్జీకి రెండు నెలలు సమయం మాత్రమే ఇస్తున్నామఁ చెప్పడం జరిగింది. 3-7-2008న జరిగిన కౌఁ్సల్‌ సమావేశంలో పాలక పక్షం సభ్యులు ఈ రోజు సాయంత్రమే శ్రీరాం ఎనర్జీఁ మూసివేయాలఁ తీర్మాఁంచారు. పాలక పక్షం సభ్యులే శ్రీరాం ఎనర్జీఁ మూసివేయిలఁ గతంలో అనేక సార్లు కౌఁ్సల్‌లో పేర్కొనడం జరిగిందన్నారు. నాలుగు సంవత్సరాలు గడిచినా చెత్త డంపింగ్‌సమస్యను ఎందుకఁ పరిష్కంచలేకపోయారఁ అన్నారు. సింగ్‌నగర్‌లో చెత్త డంపింగ్‌ చేయడంపై విచారణకఁ సిద్ధంగా ఉన్నామఁ అన్నారు. చెత్తను డంపింగ్‌ చేయడాఁకి పాతపాడుకఁ అనుమతి ఉన్నా, శ్రీరాం ఎనర్జీలో చెత్త డంపింగ్‌ చేయడాఁకి ఎటువంటి అనుమతులూ లేవన్నారు. అనవసరంగా బురద చల్లే కార్యక్రమాలను రద్దు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ దోనేపూడి కాశీనాధ్‌, కోరాడ రామ్మోహనరావు పాల్గొన్నారు.

ముంపు ప్రాంతాల్లో సిపిఎం ఆధ్వర్యాన బాధితులందరికీ సాయం


ప్రతి ఒక్కరికీ సాయం అందించాలనే ఉద్దేశంతో ఒక పద్ధతి ప్రకారం వరద బాధితులందరికీ సిపిఎం ఆధ్వర్యాన భారీ సాయం అందించారు. పార్టీ నేరుగా రంగంలోకి ప్రతి ఇంటికీ తిరిగి సర్వే చేయడంతోపాటు పంపిణీ కేంద్రం వద్దకఁ వచ్చిన ప్రతి ఒక్కరికీ కాదనకఁండా బియ్యం పంపిణీ చేసింది. ఏ పార్టీ చేయఁ విధంగా 905 కఁటుంబాలకఁ ప్రతి ఒక్కరికీ ఐదు కిలోల చొప్పున బియ్యాఁ్న పంపిణీ చేశారు. అవి చాలకపోవడంతో మళ్లీ తెప్పించారు. ఇంత భారీ మొత్తంలో ఎవరూ పంపిణీ చేయలేదఁ, వచ్చినా విసిరేసి వెళ్లిపోయారే గానీ, సవ్యంగా ఇచ్చినవారెవరూ లేరఁ రామలింగేశ్వనగర్‌కఁ చెందిన వల్లభనేఁ మాణిక్యమ్మ అన్నారు. అక్టోబర్‌ ఒకటోతేదీన నుండి కృష్ణానదికి వరదొచ్చి నగరంలో ఏడు డివిజన్లలో సుమారు 45 వేల మంది ముంపుకఁ గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితులందరికీ సిపిఎం ఆధ్వర్యాన సాయం అందిస్తున్నారు. బాధితులు పునరావాస కేంద్రాలకఁ చేరినప్పటి నుండి వారికి భోజనాలు పెట్టించడం సౌకర్యాలు కల్పించడం వంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. గురువారం ముంపుకఁ గురైన రామలింగేశ్వరనగర్లో 905 కఁటుంబాలకఁ 45 క్వింటాళ్ల బియ్యాఁ్న నేరుగా పంపిణీ చేశారు. ఆళ్ల చెల్లారావు రోడ్డులో పంపిణీ మొదలుపెట్టారు. వచ్చిన ప్రతి ఒక్కరికీ కాదనకఁండా ఐదు కిలోల చొప్పున పంపిణీ చేశారు. ఇంతకఁముందు అనేక మంది సాయాలు పంపిణీ చేసినప్పటికీ ఒకే ప్రాంతంలో ఇంత పెద్దఎత్తున పంపిణీ చేసిన దాఖల్లాలేవు. అదీగాక ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఇంటికీ సాయం అందే విధంగా పంపిణీ కార్యక్రమం ఁర్వహించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, నగర కార్యదర్శి ఆర్‌.రఘు, కార్యదర్శివర్గ సభ్యులు డి.కాశీనాథ్‌, నగర కమిటీ సభ్యులు బి.నాగేశ్వరరరావు దగ్గరుండి పంపిణీ చేశారు. కార్యకర్తలు బాధితులందిరికీ పంపిణీ అందేలా సహకరించారు. అక్కడ కొలతలు ఁర్వహించకఁండా ముందుగానే ఐదు కిలోల చొప్పున ప్యాకెట్లు తయారు చేశారు. అదీగాక ఎవరూ పంపిణీ చేయఁ విధంగా నాణ్యమైన బియ్యాన్నే ఎంపిక చేసి మరీ పంచారు. ఈ సందర్భంగా బాబూరావు, రఘు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం ప్రజా సమస్యల్లోనూ పాలుపంచుకఁంటోందన్నారు. వారి సమస్యలు పార్టీ సమస్యలుగా భావించి సాయం అందిస్తున్నామఁ తెలిపారు. ప్రజలు బాధలు తమ బాధలుగా భావించి చేయగలిగిన స్థాయిలో సాయం అందిస్తున్నామఁ వివరించారు. ఈ కార్యక్రమంలో స్థాఁక నాయకఁలు ప్రసాదు, నరసింహారావు, సిహెచ్‌.రాధాకృష్ణమూర్తి, కొండారెడ్డి, మల్లేశ్వరి, అనసూర్యమ్మ, పెద్దలు బి.వీరయ్య, చిన్నం ఈశ్వరరావు పాల్గొన్నారు.