Wednesday, November 25, 2009

పజ్రా పంపిణీ వ్యవస్థకఁ తూట్లు: సిపిఎం నగర కార్యదర్శి రఘు



ఎఁ్నకలకఁ ముందు ప్రజాపంపిణీకి సంబంధించి పెద్దఎత్తున వాగ్దానాలు గుప్పించిన కాంగ్రెస్‌ నాయకలు అధికారంలోకి రాగానే వాటిఁ విస్మరించారఁ సిపిఎం నగర కార్యదర్శి ఆర్‌.రఘు విమర్శించారు. దీఁపై ఈనెల 22వ తేదీన నుండి నగర వ్యాప్తంగా ఆందోళన చేయనున్నామఁ తెలిపారు. మంగళవారం సిపిఎం నగర కార్యాలయం సుందరయ్యభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎఁ్నకలకఁ ముందు తెల్లకార్డు ఉన్న ప్రతిమఁషికీ ఆరుకిలోల బియ్యం ఇస్తామఁ ప్రకటించారఁ, అయితే దాఁఁ ఇంతవరకూ అమలుకఁ నోచలేదఁ తెలిపారు. రూ.75 వేలు ఆదాయం ఉన్న వారందరికీ తెల్లరేషన్‌కార్డులు ఇస్తామఁ తెలిపారఁ, దీఁకోసం ప్రతికార్డుకూ రూ.40 వసూలు చేశారఁ అన్నారు. రూ.75 వేలు ఆదాయం ఉండి తెల్లకార్డు ఇచ్చిన వారెవరికీ ఇంతవరకఁ రేషన్‌ ఇవ్వలేదఁ, నెలలు తరబడి రేషన్‌దుకాణాల చుట్టూ తిప్పుకఁంటున్నారఁ విమర్శించారు. వీటికి ఆరోగ్యశ్రీ కార్డులూ ఇవ్వలేదఁ, అడిగితే బోగస్‌కార్డులు ఏరివేసిన తరువాత ఇస్తామఁ చెబుతున్నారఁ అన్నారు. ఎఁ్నకల ముందు లేఁ బోగస్‌ కార్డులు, అయిపోగానే ఎక్కడి నుండి వచ్చాయఁ ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితిఁ చూస్తే అర్హులైన వారికి ఇప్పట్లో రేషన్‌కార్డులిచ్చే పరిస్థితి కానరావడం లేదఁ అన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ బోగస్‌కార్డుల ఏరివేతపేరుతో అర్హులైన వారికి కార్డులు ఇవ్వకఁండా చేసేందుకఁ ప్రభుత్వం ప్రయత్నిస్తోందఁ విమర్శించారు. ఇప్పటికే రేషన్‌కార్డులు లేఁవారు నగరంలో వేలాది మంది ఉన్నారఁ అన్నారు. అలాగే సిలిండర్‌ ఉన్నవారికి రెండులీటర్ల కిరోసిన్‌ కూపన్లు ఁలిపివేశారఁ తెలిపారు. నాలుగు లీటర్ల కూపన్లూ ఆగిపోతున్నాయఁ అన్నారు. కందిపప్పు, పామాయిల్‌ ధరలు పెంచారఁ, పండుగ దినాల్లోనూ పూర్తికోటా ఇవ్వలేదఁ విమర్శించారు. రంజాన్‌ పండుకకఁ సరిపోయినంత పంచదార ఇస్తామఁ చెప్పినా ఇవ్వలేదన్నారు. దీఁపై అధికారపార్టీ ప్రజాప్రతిఁధులెవరికీ కనీస అవగాహన లేకఁండా పోయిందన్నారు. ప్రజా ఆందోళన ద్వారానే సమస్య పరిష్కారమవుతుందఁ, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకఁరావచ్చఁ పేర్కొన్నారు. సిపిఎం చేపడుతున్న ఈ ఆందోళనల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలఁ కోరారు. విలేకరుల సమావేశంలో పార్టీ నగర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.జోగిరాజు పాల్గొన్నారు.

No comments:

Post a Comment