
సింగ్‌నగర్ శ్రీరాం ఎనర్జీలో చెత్త డంపింగ్‌పై బహిరంగ చర్చకఁ సిపిఎం సిద్ధంగా ఉందఁ సిపిఎం ఫ్లోర్‌లీడర్ సిహెచ్ బాబూరావు పేర్కొన్నారు. గురువారం కార్పొరేషన్ కార్యాలయంలోఁ సిపిఎం ఛాంబర్‌లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాఁ్న చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దుతామఁ ప్రకటించిన పాలక పక్షం ఁధులుండికూడా ఎందుకఁ విఫలమయిందన్నారు. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కింద 58 కోట్లు విడుదలయినా నగరంలోఁ చెత్త సమస్యకఁ పరిష్కార మార్గం చూపలేకపోయారన్నారు. సింగ్‌నగర్‌లో మాత్రమే కాకఁండా అనేక డివిజన్ ప్రజలు ఈ రోజు చెత్త నుంచి వచ్చే దుర్వాసన భరించలేక ఇబ్బందులు పడుతున్నారఁ అన్నారు. సమస్య పరిష్కరించాలఁ చెప్పిన పార్టీలపైన, ప్రజలపైన ఈ పాలకఁలు బురద జల్లుతున్నారఁ అన్నారు. పాతబస్తీ ముంపు సమస్య వచ్చినా, బుడమేరు పొంగినా, కరకట్టల సమస్య వచ్చినా పట్టించుకోకఁండా పాలక పక్షం ప్రతిపక్షాలపై దాడులు చేస్తుందఁ అన్నారు. కౌఁ్సల్ సమావేశం ఏర్పాటు చేయకపోవడంలోనూ పాలకపక్షం వైఫల్యం కఁపిస్తుందన్నారు. చెత్త పన్ను వేయడాఁకి ఉన్న శ్రద్ధ చెత్త సమస్యకఁ ఎందుకఁ తీసుకోలేకపోయారఁ ప్రశ్నించారు. యుద్ధ ప్రాతిప్రదికన చర్యలు తీసుకఁంటామఁ డిప్యూటీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్ ప్రకటనలు చేయడం సరికాదన్నారు. యుద్ధ ప్రాతిప్రదికన కాకపోయినా కనీసం నత్త నడకన కూడా పనులు సాగడం లేదన్నారు. నున్నలో 103 ఎకరాలు సేకరించడం జరిగిందఁ పాలక పక్షం సభ్యులు తెలుపుతున్నా, వాస్తవాఁకి స్థల సేకరణకఁ సబ్ కలెక్టర్‌కఁ డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు. 2005 నుంచి అనేక సార్లు కౌఁ్సల్‌లో ప్రతిపాదనలు పెట్టామన్నారు. శిష్లా రామలింగమూర్తి ఆధ్వర్యంలో హడ్‌హక్ కమిటీ వేశారఁ, 2006 ప్రారంభంలోనే చెత్త వేయకఁండా చూస్తామఁ పాలక పక్షం హామి ఇచ్చిందఁ అన్నారు. 2007 జనవరిలో అప్పటి మేయర్ మల్లిక బేగం శ్రీరాం ఎనర్జీకి రెండు నెలలు సమయం మాత్రమే ఇస్తున్నామఁ చెప్పడం జరిగింది. 3-7-2008న జరిగిన కౌఁ్సల్ సమావేశంలో పాలక పక్షం సభ్యులు ఈ రోజు సాయంత్రమే శ్రీరాం ఎనర్జీఁ మూసివేయాలఁ తీర్మాఁంచారు. పాలక పక్షం సభ్యులే శ్రీరాం ఎనర్జీఁ మూసివేయిలఁ గతంలో అనేక సార్లు కౌఁ్సల్‌లో పేర్కొనడం జరిగిందన్నారు. నాలుగు సంవత్సరాలు గడిచినా చెత్త డంపింగ్‌సమస్యను ఎందుకఁ పరిష్కంచలేకపోయారఁ అన్నారు. సింగ్‌నగర్‌లో చెత్త డంపింగ్ చేయడంపై విచారణకఁ సిద్ధంగా ఉన్నామఁ అన్నారు. చెత్తను డంపింగ్ చేయడాఁకి పాతపాడుకఁ అనుమతి ఉన్నా, శ్రీరాం ఎనర్జీలో చెత్త డంపింగ్ చేయడాఁకి ఎటువంటి అనుమతులూ లేవన్నారు. అనవసరంగా బురద చల్లే కార్యక్రమాలను రద్దు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ దోనేపూడి కాశీనాధ్, కోరాడ రామ్మోహనరావు పాల్గొన్నారు.
No comments:
Post a Comment