Wednesday, November 25, 2009

ముంపు ప్రాంతాల్లో సిపిఎం ఆధ్వర్యాన బాధితులందరికీ సాయం


ప్రతి ఒక్కరికీ సాయం అందించాలనే ఉద్దేశంతో ఒక పద్ధతి ప్రకారం వరద బాధితులందరికీ సిపిఎం ఆధ్వర్యాన భారీ సాయం అందించారు. పార్టీ నేరుగా రంగంలోకి ప్రతి ఇంటికీ తిరిగి సర్వే చేయడంతోపాటు పంపిణీ కేంద్రం వద్దకఁ వచ్చిన ప్రతి ఒక్కరికీ కాదనకఁండా బియ్యం పంపిణీ చేసింది. ఏ పార్టీ చేయఁ విధంగా 905 కఁటుంబాలకఁ ప్రతి ఒక్కరికీ ఐదు కిలోల చొప్పున బియ్యాఁ్న పంపిణీ చేశారు. అవి చాలకపోవడంతో మళ్లీ తెప్పించారు. ఇంత భారీ మొత్తంలో ఎవరూ పంపిణీ చేయలేదఁ, వచ్చినా విసిరేసి వెళ్లిపోయారే గానీ, సవ్యంగా ఇచ్చినవారెవరూ లేరఁ రామలింగేశ్వనగర్‌కఁ చెందిన వల్లభనేఁ మాణిక్యమ్మ అన్నారు. అక్టోబర్‌ ఒకటోతేదీన నుండి కృష్ణానదికి వరదొచ్చి నగరంలో ఏడు డివిజన్లలో సుమారు 45 వేల మంది ముంపుకఁ గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితులందరికీ సిపిఎం ఆధ్వర్యాన సాయం అందిస్తున్నారు. బాధితులు పునరావాస కేంద్రాలకఁ చేరినప్పటి నుండి వారికి భోజనాలు పెట్టించడం సౌకర్యాలు కల్పించడం వంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. గురువారం ముంపుకఁ గురైన రామలింగేశ్వరనగర్లో 905 కఁటుంబాలకఁ 45 క్వింటాళ్ల బియ్యాఁ్న నేరుగా పంపిణీ చేశారు. ఆళ్ల చెల్లారావు రోడ్డులో పంపిణీ మొదలుపెట్టారు. వచ్చిన ప్రతి ఒక్కరికీ కాదనకఁండా ఐదు కిలోల చొప్పున పంపిణీ చేశారు. ఇంతకఁముందు అనేక మంది సాయాలు పంపిణీ చేసినప్పటికీ ఒకే ప్రాంతంలో ఇంత పెద్దఎత్తున పంపిణీ చేసిన దాఖల్లాలేవు. అదీగాక ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఇంటికీ సాయం అందే విధంగా పంపిణీ కార్యక్రమం ఁర్వహించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, నగర కార్యదర్శి ఆర్‌.రఘు, కార్యదర్శివర్గ సభ్యులు డి.కాశీనాథ్‌, నగర కమిటీ సభ్యులు బి.నాగేశ్వరరరావు దగ్గరుండి పంపిణీ చేశారు. కార్యకర్తలు బాధితులందిరికీ పంపిణీ అందేలా సహకరించారు. అక్కడ కొలతలు ఁర్వహించకఁండా ముందుగానే ఐదు కిలోల చొప్పున ప్యాకెట్లు తయారు చేశారు. అదీగాక ఎవరూ పంపిణీ చేయఁ విధంగా నాణ్యమైన బియ్యాన్నే ఎంపిక చేసి మరీ పంచారు. ఈ సందర్భంగా బాబూరావు, రఘు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం ప్రజా సమస్యల్లోనూ పాలుపంచుకఁంటోందన్నారు. వారి సమస్యలు పార్టీ సమస్యలుగా భావించి సాయం అందిస్తున్నామఁ తెలిపారు. ప్రజలు బాధలు తమ బాధలుగా భావించి చేయగలిగిన స్థాయిలో సాయం అందిస్తున్నామఁ వివరించారు. ఈ కార్యక్రమంలో స్థాఁక నాయకఁలు ప్రసాదు, నరసింహారావు, సిహెచ్‌.రాధాకృష్ణమూర్తి, కొండారెడ్డి, మల్లేశ్వరి, అనసూర్యమ్మ, పెద్దలు బి.వీరయ్య, చిన్నం ఈశ్వరరావు పాల్గొన్నారు.

No comments:

Post a Comment